|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 01:41 PM
సిద్దు హీరోగా నటించిన 'తెలుసు కదా' చిత్రం అక్టోబరు 17న విడుదలైంది. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటిటి లోకి రావడానికి సిద్ధంగా ఉంది. డిజిటల్ రైట్స్‌ను రూ. 22 కోట్లకు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్ ఈ నెల 13 నుండి అన్ని దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానుంది. థియేటర్లలో విడుదలైన 28 రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్న ఈ చిత్రం ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
Latest News