|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 01:37 PM
దీపావళి సందర్భంగా కిరణ్ అబ్బవరం నటించిన 'కె ర్యాంప్' చిత్రం థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటి నిర్మాతలకు, బయ్యర్ లకు లాభాలు తెచ్చి పెట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులో రానుంది. నవంబర్ 15 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా' వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రం ఓటీటీలో ఎంత మేరకు రాణిస్తుందో చూడాలి.
Latest News