|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 02:06 PM
దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకు సోషల్ మీడియాలో వస్తున్న స్పందనపై క్షమాపణలు తెలిపారు. సినిమాకు మంచి మౌత్ పబ్లిసిటీ వస్తుందని, ప్రేక్షకులు తమకు నచ్చిన అంశాలను పోస్ట్ చేస్తున్నారని, వాటికి తాను రిప్లై ఇస్తున్నానని చెప్పారు. అయితే దీనివల్ల తన టైమ్‌లైన్ మొత్తం సినిమా గురించే నిండిపోతోందని, ఇది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇబ్బంది పడుతున్న వారికి క్షమాపణలు కోరుతున్నానని ట్వీట్‌లో రాహుల్ తెలిపారు.
Latest News