|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 02:17 PM
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు వరుస ఫ్లాప్‌ల తర్వాత వచ్చే ఏడాది ఏడుగురు కొత్త దర్శకులను తెలుగు చిత్రసీమకు పరిచయం చేయనున్నారని సమాచారం. ఎంతోమంది డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈయన ప్రస్తుతం హిట్లు అందుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సీనియర్ డైరెక్టర్లను నమ్ముకోకుండా కొత్త డైరెక్టర్ లతో హిట్ కొట్టాలని చూస్తున్నారు ఈ కొత్త ఆలోచన ఆయనకు ఎంతవరకు కలసివస్తుందో చూడాలి.
Latest News