|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 03:05 PM
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసురాలు, నటి మంజుల ఘట్టమనేని కుమార్తె, లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు జాన్వీ స్వరూప్ ఘట్టమనేని త్వరలోనే హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హీరోయిన్‌గా తొలి సినిమా ప్రకటించకముందే ఆమె జాన్వీ కౌశిక్ గోల్డ్ & డైమండ్స్ జువెలరీ బ్రాండ్ వాణిజ్య ప్రకటనలో నటించారు. ఈమె త్వరలోనే ఒక పెద్ద ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు సమాచారం.
Latest News