|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 04:12 PM
ప్రముఖ యాంకర్ సుమ గర్భంతో ఉన్నప్పుడు యాంకరింగ్ చేసే సమయంలో ఎదుర్కొన్న కష్టాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె 8 నెలల గర్భంతో ఉన్నప్పుడు 'అశోక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ డోర్ నుంచి వెళ్లాలని అనుకున్నారట కానీ అటు నుంచి గడియా పెట్టేసరికి జనం మధ్య చిక్కుకుపోయారని ఆతరవాత రాజీవ్ సహాయంతో బయటపడ్డారని చెప్పారు. మరో ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ఏడో నెలలో ఉన్నప్పుడు చాలా దూరం నడిచి స్టేజి ఎక్కాల్సి వచ్చిందన్నారు.
Latest News