|
|
by Suryaa Desk | Sun, Nov 09, 2025, 02:56 PM
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె సినీ ఇండస్ట్రీల్లో వివక్ష ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘విదేశాల్లో నా చర్మ రంగు, ఇంగ్లీష్ యాస కారణంగా తక్కువగా చూసేవారు. హాలీవుడ్‌లోనూ భారతీయ నటీనటులపై వివక్ష ఉంటుంది. ఆ అనుభవం నన్ను తీవ్రంగా బాధించింది. ఇప్పటికీ దాన్ని నేను మర్చిపోలేదు’’ అని తెలిపారు. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ అన్నీ సమానంగా లేవని దీపికా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్‌తో ‘AA-22’ సినిమాలో నటిస్తున్నారు.
Latest News