|
|
by Suryaa Desk | Tue, Nov 11, 2025, 11:34 AM
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన తాజా చిత్రం ‘బైసన్’. తమిళంతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్‌గా స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాను దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించారు. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.
Latest News