|
|
by Suryaa Desk | Wed, Nov 12, 2025, 07:56 PM
రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘పెద్ది.’ ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ “చికిరి చికిరి” పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు చిత్ర బృందం డిసెంబర్ 31న సెకండ్ సింగిల్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన కీలక అంశాలు, ఆయన క్యారెక్టర్ షేడ్స్ బయటపడనున్నాయని సమాచారం.
Latest News