|
|
by Suryaa Desk | Thu, Nov 13, 2025, 03:06 PM
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న 'అఖండ - 2 తాండవం' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్పందన రావడంతో సినిమా హైప్ పెరిగింది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా మొదటి సింగిల్‌ను నవంబర్ 14న సాయంత్రం 5 గంటలకు ముంబై పీవీఆర్ జుహూలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Latest News