|
|
by Suryaa Desk | Fri, Nov 14, 2025, 07:41 PM
టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ జోరు అందుకుంది. అక్కినేని నాగార్జున నటించిన ఆల్ టైం క్లాసిక్ హిట్ 'శివ' చిత్రం 4K లో శుక్రవారం విడుదలైంది. నేటి తరం యువత, స్టార్ హీరోలు, దర్శకుల ప్రమోషన్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విడుదలైన రోజు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందు 20 వేల టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ కాగా, నేడు 16 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.
Latest News