|
|
by Suryaa Desk | Fri, Nov 14, 2025, 07:41 PM
ఎనర్జిటిక్ స్టార్ రామ్, 'ఆంధ్రా కింగ్' సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎనిమిదేళ్ల క్రితం 'రాజా ది గ్రేట్' సినిమాతో వీరిద్దరి కాంబో సెట్ కావాల్సి ఉండగా, అప్పుడు రవితేజ ఆ పాత్రలో నటించారు. ఇప్పుడు మళ్ళీ ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందని సినీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తుండగా, ఆ తర్వాత ఈ సినిమా ఉంటుందని సినిమా వర్గాల్లో చర్చ సాగుతోంది.
Latest News