|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 10:37 AM
నటి చాందిని చౌదరి ఓ ఇంటర్వ్యూలో తాను సినిమా షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తనకు సినిమా కథ చెప్పేటప్పుడు కిస్ సీన్ల గురించి చెప్పకుండా, షూటింగ్ సమయంలో వాటిని చేయాలని ఒత్తిడి తెచ్చారన్నారు. సినిమా ప్లాప్ అయితే నీదే బాధ్యత అని బెదిరించారని, దీంతో భయపడిపోయానని తెలిపారు. తనతో నటించిన నటుడు మాత్రం అమ్మాయి అనుమతి లేకుండా అలాంటి సీన్లు చేయనని చెప్పడంతో ఉపశమనం లభించిందన్నారు.
Latest News