|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 10:38 AM
నటి దీపికా పదుకొణె పనిగంటలపై మరోసారి స్పందించింది. ఓవర్ వర్క్‌ను సాధారణంగా తీసుకుంటున్నామని, అలసటను నిబద్ధతగా పొరబడుతున్నామని పేర్కొన్నారు. శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 8 గంటల పని చాలని అన్నారు. అతిగా పని చేయడం సహజంగా భావించే ధోరణి మార్చాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
Latest News