by Suryaa Desk | Wed, Nov 20, 2024, 03:10 PM
కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు భ్రష్టు పట్టిన పాలన అని బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట సోషల్ మీడియా కన్వీనర్ బత్తుల ఆకాష్ అన్నారు. చిన్న పిల్లల దగ్గరి నుంచి పోలీసుల వరకు అన్ని వర్గాల ప్రజలు రోడ్లెక్కి నిరసనలు, ధర్నాలు చేస్తున్నారన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారన్నారు.