by Suryaa Desk | Wed, Nov 20, 2024, 03:27 PM
తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనికి చెందిన చిందం శ్రీవాణి భర్త పేరు నరేష్ (రూ.22000),గాజుల సాయి తండ్రి పేరు, రాజు ( రూ.15000) ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన కాంగ్రెస్ నాయకులు నిరుపేద కుటుంబాలకు సిఎం సహాయ నిధి వరంగా మారిందని పేర్కొన్న నేతలు పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్న నాయకులు సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, జాలగం ప్రవీణ్ (టోనీ) లకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు.
ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎంసి వైస్ చెర్మెన్ నెరేళ్ల నర్సింగమ్ గౌడ్, ఇందిరమ్మ కాలని గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీరాం నరేష్, డైరెక్టర్ పొన్నాల పర్శారములు, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, మునిగెల రాజు, గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్, బాలసాని శ్రీకాంత్ గౌడ్, కొంపెళ్లి శ్యామ్, చిలుక శ్రీనివాస్, దిడ్డి శ్రీనివాస్, బల్ల లక్ష్మిపతి, ఈర్ల కొమురయ్య, మండల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు హారిక రెడ్డి, జంగంపల్లి భాగ్య, అడిగొప్పుల యమున, సంపత శ్యామల తదితరులు పాల్గొన్నారు.