![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 08:01 PM
HYDలోని కంచ గచ్చిబౌలిలో చెట్లు నరికేసిన భూములను పరిశీలించడానికి వచ్చిన సుప్రీం కోర్టు కమిటీని HCU విద్యార్థి సంఘం, జేఏసీని కాంగ్రెస్ ప్రభుత్వం, HCU అడ్మినిస్ట్రేషన్ క్యాంపస్‌లో కలవనివ్వకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమిటీ సభ్యులను విద్యార్థులు క్యాంపస్ బయట కలిసినట్లు సమాచారం. అయితే HCU అడ్మినిస్ట్రేషన్, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి తమను అడ్డుకున్నాయని HCU విద్యార్థి సంఘం ఆరోపిస్తుంది.