ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 10:38 AM
ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా తెలంగాణలోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్‌ఎఫ్‌సీఎల్)పై ప్రభావం పడింది. ఖతార్ నుండి భారతదేశానికి సరఫరా అయ్యే సహజ వాయువు సరఫరా 15% తగ్గడంతో, యూరియా ఉత్పత్తిని కూడా మేనేజ్‌మెంట్ తగ్గించింది. ప్రతిరోజూ 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి చేయాల్సిన ఫ్యాక్టరీ, గత మూడు రోజులుగా 3,300 టన్నులనే ఉత్పత్తి చేస్తోంది. దేశంలోని సహజ వాయువు నిల్వలను సర్దుబాటు చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.