|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 11:49 AM
ఘట్టమనేని కుటుంబం నుంచి మరొకరు సినీ రంగ ప్రవేశం చేయనునట్లు తెలుస్తుంది. కానీ హీరోగా మాత్రం కాదు హీరోయిన్ గా. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ? మహేష్ బాబు సోదరి మంజుల కూతురు జాన్వి ఘట్టమనేని. తల్లి మంజుల మార్గదర్శకత్వంలో రాణించాలని చూస్తోంది. ఇప్పటికే వాణిజ్య ప్రకటనలో సత్తా చాటుతున్న ఆమెతో పెద్ద పెద్ద బ్రాండ్స్ యాడ్స్ చేసేందుకు వస్తున్నారు. ఒక్క పెద్ద సినిమాతో ఆమె పరిచయం కాబోతుందని సమాచారం.
Latest News