|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 11:52 AM
నటి రష్మిక మందన్న తన కొత్త సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర పరిశ్రమలో పని వేళలపై స్పందించారు. ఒక రోజులో నిర్ణీత సమయానికి మించి పని చేయడం మంచిది కాదని, తాను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైందని, తోటి నటులు కంఫర్టబుల్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలని, వీలైతే 9-10 గంటలు నిద్రపోవాలని ఆమె సలహా ఇచ్చారు. చిత్ర పరిశ్రమలోనూ నటుల నుంచి లైట్‌మ్యాన్ వరకు అందరికీ నిర్దిష్ట పని వేళలు ఉండాలని, దానివల్ల కుటుంబంతో గడిపే సమయం దొరుకుతుందని రష్మిక పేర్కొన్నారు.
Latest News