|
|
by Suryaa Desk | Fri, Oct 31, 2025, 10:42 AM
బిగ్‌బాస్ 9వ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన రమ్య మోక్ష గురించి అందరికీ తెలిసిందే. ఎలిమినేట్ అయ్యాక ఆమె పలు విషయాలు వెల్లడించింది. తాను కూడా అనారోగ్యంతో బాధపడినట్లు చెప్పింది. తన లుక్‌పై మీమ్స్ వేశారని, థైరాయిడ్, టాన్సిల్స్, స్కిన్ ఇన్‌ఫెక్షన్, జ్వరం, డయేరియాతో బాధపడ్డానని తెలిపింది. షోలో ఇవేవీ చూపించలేదని, నెగెటివిటీని పట్టించుకోనని ఆమె పేర్కొంది. త్వరలోనే దీనిపై పూర్తి వీడియో చేస్తానని ప్రకటించింది.
Latest News