|
|
by Suryaa Desk | Fri, Oct 31, 2025, 10:46 AM
టాలీవుడ్ లో మరో హీరో బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నారు. అతనేవారో కాదు అల్లు శిరీష్. ఈనెల 31న తన నిశ్చితార్థం జరగవలసి ఉంది. దానికి సంబంధించిన పనులు కూడా జరిగాయి. అయితే మొంథా తుఫాన్ కారణంగా నిశ్చితార్థ వేదిక మొత్తం తడిసిపోయింది. దీంతో వరుణదేవుడి దెబ్బకు అల్లు శిరీష్ నిశ్చితార్థం వేదిక మారింది. కానీ ఎక్కడ జరిగేదో తెలియరాలేదు. ఒకవేళ మల్లి వర్షం కురిస్తే ఇంట్లోనే నిశ్చితార్థం జరుగుతాదాని సమాచారం.
Latest News