|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 10:21 AM
హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్యూడ్' సినిమా దసరా కానుకగా విడుదలై తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం.
Latest News