|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 03:20 PM
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ - జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న 'పెద్ది' చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఎక్స్ (ట్విట్టర్)లో ఏం ప్లాన్ చేస్తున్నారు అంటూ రెహమాన్, బుచ్చి బాబును చరణ్ ప్రశ్నించారు. దీనికి రెహమాన్ స్పందిస్తూ 'చికిరి చికిరి… చరణ్ గారు!' అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ నెల 8న హైదరాబాద్‌లో జరిగే రెహమాన్ ఈవెంట్‌లో ఈ పాట విడుదలయ్యే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
Latest News