|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 03:32 PM
భారతీయ సినిమాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటోన్న హీరోయిన్ గా ప్రియాంక చోప్రా. రికార్డుల కెక్కింది.అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇంటర్నేషనల్ ఈవెంట్‌లతో గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుందీ. తాజాగా SSMB29 సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన ఆమె రూ. 30 కోట్ల పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక SSMB29 పై ఈ నెల 15న ఈవెంట్ జరగనుంది.
Latest News