|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 03:34 PM
నాని హీరోగా 'ప్యారడైజ్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఆయన రెండు లుక్ లను విడుదల చేయగా అదిరిపోయింది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. అటు నాని, ఇటు మోహన్ బాబుల లుక్ తో సినిమా మీద భారీగా అంచనాలు పెరిగాయి. ఇక ఈ చిత్రం మార్చి 26 2026లో విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఆ రోజు వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Latest News