సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Oct 15, 2023, 11:13 AM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. కోటిమందికి పైగా ఫాలోవర్లు కలిగిన ప్రభాస్ అకౌంట్ హ్యాక్ అవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దుండగులు హ్యాక్ చేయడంతో ప్రొఫైల్లో పోస్టులు, ఫాలోవర్లు కనిపించడం లేదు. అయితే, అకౌంట్ను తిరిగి పొందేందుకు ప్రభాస్ టీమ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నిత్యం ఏదోక సినిమాకు సపోర్ట్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేస్తారన్న విషయం తెలిసిందే.
Latest News