![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 08:35 PM
బెట్టింగ్ యాప్స్ కేసులో తన కుమార్తె సుప్రీతపై కేసు నమోదు చేయడంపై నటి సురేఖ వాణి స్పందించారు. అసలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడానికి ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎవరు అప్రోచ్ అయ్యారనే విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘మేము ప్రత్యేకంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయలేదు. వాళ్లు కొన్ని పోస్టులు పెట్టి ఆ పోస్టును రీపోస్ట్ చేయమని చెప్పేవాళ్లు” అని సురేఖ చెప్పుకొచ్చింది. తెలియక చేసినదానికి సుప్రిత సారీ చెప్పిందని అన్నారు.
Latest News