|
|
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 08:40 PM
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్న 11 మంది మీద పంజాగుట్ట పోలీసులు కేసునమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మంగళవారం విచారణకు హాజరవ్వాలని విష్ణుప్రియ, టేస్టీ తేజలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే విష్ణుప్రియ, టేస్టీ తేజ విచారణకు హాజరు కాలేదు. పీఎస్ వద్ద మీడియా ఉండడంతో విష్ణుప్రియ, టేస్టీ తేజ రాలేమన్నారు. దాంతో విచారణకు రావాలని పోలీసులు వారిద్దరికీ ఫోన్ చేసి చెప్పారు.
Latest News