![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 10:50 AM
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరైన హరీశ్‌శంకర్ ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చేస్తున్నారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, తన చెల్లెలికి పెళ్లి, తమ్ముడిని సెటిల్ చేసినట్లు వెల్లడించారు. పిల్లలు ఉంటే స్వార్థంగా తయారవుతామని, అందుకే తాను, తన భార్య స్నిగ్ధ పిల్లలు వద్దనుకున్నామని తెలిపారు.
Latest News