30 రోజుల కౌంట్‌డౌన్ లో రానున్న 'రెట్రో'
 

by Suryaa Desk | Tue, Apr 01, 2025, 08:03 PM

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'రెట్రో' అనే పీరియడ్ డ్రామాలో పని చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెడ్జ్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇటీవలే చిత్ర బృందం విడుదల చేసిన రెండు పాటలకి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా 30 రోజులలో థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. రెట్రోలో జోజు జార్జ్, జయరామ్, నాసర్, ప్రకాష్ రాజ్, కరుణకరన్, విద్యా శంకర్ ప్రముఖ పాత్రలలో ఉన్నారు. ఈ చిత్రం మే 1వ తేదీన తమిళం మరియు తెలుగులో ఒకేసారి థియేట్రికల్ విడుదల కోసం షెడ్యూల్ చేయబడింది. ఈ సినిమాలో నటి శ్రియా శరణ్ ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. సాంకేతిక సిబ్బంది కెమెరాను శ్రేయాస్ కృష్ణ మరియు ఎడిటింగ్ షఫీక్ మహమ్మద్ అలీ హ్యాండిల్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ టీమ్‌కు జాకీ నేతృత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇంటెన్స్ మరియు మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ మరియు 2D ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Latest News
ఫుల్ స్వింగ్ లో 'కింగ్డమ్' డబ్బింగ్ Mon, Apr 14, 2025, 09:03 PM
'నా ఆటోగ్రాఫ్‌ స్వీట్ మెమోరీస్' రీ-రిలీజ్ టికెట్ ధరల వివరాలు Mon, Apr 14, 2025, 09:01 PM
గ్లామరస్ లుక్ లో పాలక్ తివారి Mon, Apr 14, 2025, 08:43 PM
'అఖండ 2 తండవం' కి రికార్డ్ బడ్జెట్ Mon, Apr 14, 2025, 07:43 PM
'శర్వా38' సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే..! Mon, Apr 14, 2025, 07:36 PM
పూరి జగన్నాద్ - విజయ్ సేతుపతి చిత్రంలో ప్రముఖ నటి Mon, Apr 14, 2025, 07:29 PM
10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'హిట్ 3' ట్రైలర్ Mon, Apr 14, 2025, 07:13 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'మాధరాసి' Mon, Apr 14, 2025, 07:06 PM
'కుబేర' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, Apr 14, 2025, 07:02 PM
'ధండోరా' లో వేశ్యగా బిందు మాధవి Mon, Apr 14, 2025, 05:15 PM
'శంబాల' మేకింగ్ వీడియో రిలీజ్ Mon, Apr 14, 2025, 05:07 PM
అనేక థియేటర్స్ నుండి తొలగించబడుతున్న 'జాక్' Mon, Apr 14, 2025, 05:02 PM
ఫుల్ స్వింగ్ లో 'జైలర్ 2' షూటింగ్ Mon, Apr 14, 2025, 04:56 PM
తిరుమల వద్ద జుట్టును అర్పించిన పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా Mon, Apr 14, 2025, 04:45 PM
'మాస్ జాతర' లోని తు మేరా లవర్ సాంగ్ అవుట్ Mon, Apr 14, 2025, 04:40 PM
ఉత్తర అమెరికాలో వన్ మిలియన్ క్లబ్ లో చేరిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' Mon, Apr 14, 2025, 04:20 PM
ఆయనకి పిల్లలంటే ప్రాణం Mon, Apr 14, 2025, 04:19 PM
ఫస్ట్ క్రష్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మమితా బైజు Mon, Apr 14, 2025, 04:15 PM
3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'KGF 2' Mon, Apr 14, 2025, 04:15 PM
మరోమారు సింప్లిసిటీ నిరూపించుకున్న విజయ్ ద‌ళ‌ప‌తి Mon, Apr 14, 2025, 04:11 PM
ప్రముఖ హీరో కొడుకుకి అనుపమ డేటింగ్ ? Mon, Apr 14, 2025, 04:09 PM
తిరుమల ఆలయాన్ని సందర్శించిన అన్నా కొణిదెల Mon, Apr 14, 2025, 04:08 PM
ట్రెండింగ్ లో 'హిట్‌-3' ట్రైలర్ Mon, Apr 14, 2025, 04:07 PM
స‌ల్మాన్ కి మరోసారి బెదిరింపులు Mon, Apr 14, 2025, 04:06 PM
‘రూ.75 లక్షలు అడ్వాన్స్ తీసుకొని నితిన్ మోసం చేశాడు’ Mon, Apr 14, 2025, 04:04 PM
మంచిమనస్సు చాటుకున్న తాప్సీ Mon, Apr 14, 2025, 04:01 PM
రూ. 100 కోట్ల దిశగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' Mon, Apr 14, 2025, 03:59 PM
ఆయనని చూసి చాల నేర్చుకున్నాను Mon, Apr 14, 2025, 03:56 PM
మాస్ జాతర: నేడు వీదుఇదలా కానున్న 'తు మేరా లవర్' ఫుల్ సాంగ్ Mon, Apr 14, 2025, 03:54 PM
నేను ఆ సినిమాల కోసం ఎదురుచూస్తున్నాను Mon, Apr 14, 2025, 03:53 PM
రన్‌టైమ్‌ను లాక్ చేసిన 'ఒడెలా 2' Mon, Apr 14, 2025, 03:50 PM
'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Apr 14, 2025, 03:38 PM
తన కొత్త బాలీవుడ్ చిత్రాన్ని ప్రకటించిన SSMB29 నటుడు Mon, Apr 14, 2025, 03:26 PM
మిర్నాలిని రవి లేటెస్ట్ స్టిల్స్ Mon, Apr 14, 2025, 03:26 PM
'ఖేల్ ఖతం దర్వాజా బంద్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ Mon, Apr 14, 2025, 03:17 PM
'హిట్ 3' ట్రైలర్ అవుట్ Mon, Apr 14, 2025, 03:07 PM
నేడే 'ఓదెల 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ Mon, Apr 14, 2025, 02:59 PM
సెన్సార్ పూర్తి చేసుకున్న 'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' Mon, Apr 14, 2025, 02:53 PM
'పాంచ్ మినార్' టీజర్ అవుట్ Mon, Apr 14, 2025, 02:48 PM
50 కోట్లకి చేరువలో 'జాట్' వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Mon, Apr 14, 2025, 02:42 PM
నేడు రివీల్ కానున్న 'మాధరాసి' విడుదల తేదీ Mon, Apr 14, 2025, 02:37 PM
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' మీట్ అండ్ గ్రీట్ వివరాలు Mon, Apr 14, 2025, 02:31 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'విశ్వంభర' లోని రామ రామ సాంగ్ Mon, Apr 14, 2025, 02:26 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సత్యం సుందరం' Mon, Apr 14, 2025, 02:21 PM
500 కోట్ల ప్రాజెక్టులో ప్రియాంక చోప్రాకి బదులుగా సమంత! Mon, Apr 14, 2025, 01:01 PM
'హిట్ 3' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Sun, Apr 13, 2025, 09:41 PM
ఓపెన్ అయ్యిన 'నా ఆటోగ్రాఫ్‌ స్వీట్ మెమోరీస్' రీ-రిలీజ్ బుకింగ్స్ Sun, Apr 13, 2025, 09:38 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'బ్యూటీ' లోని కన్నమ్మ సాంగ్ Sun, Apr 13, 2025, 09:35 PM
వైజాగ్‌లో ఫిల్మ్ స్టూడియోను నిర్మించనున్న అల్లు అరవింద్ Sun, Apr 13, 2025, 09:31 PM
'ఒదెల-2' కోసం శర్వానంద్ Sun, Apr 13, 2025, 09:25 PM
'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' చాలా కాలం గుర్తు ఉంటుంది - కళ్యాణ్ రామ్ Sun, Apr 13, 2025, 07:22 PM
'SSMB29' ఆన్ బోర్డులో ప్రముఖ డైలాగ్ రైటర్ Sun, Apr 13, 2025, 07:13 PM
తను ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు సినిమా పేర్లని వెల్లడించిన రాజమౌళి Sun, Apr 13, 2025, 07:10 PM
మార్క్ శంకర్‌తో సింగపూర్‌ నుండి హైదరాబాద్ కి చేరుకున్న పవన్ కళ్యాణ్ Sun, Apr 13, 2025, 06:55 PM
'హిట్ 3' కోసం నాని హెచ్చరిక Sun, Apr 13, 2025, 06:48 PM
ప్రభాస్ 'స్పిరిట్' లో మలయాళ సూపర్ స్టార్ Sun, Apr 13, 2025, 06:34 PM
'హరి హర వీర మల్లు' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sun, Apr 13, 2025, 06:30 PM
వన్ మిలియన్ మార్క్ దిశగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' Sun, Apr 13, 2025, 06:24 PM
ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ Sun, Apr 13, 2025, 06:15 PM
విడుదలకి సిద్ధంగా ఉన్న 'కుబేర' ఫస్ట్ సింగల్ Sun, Apr 13, 2025, 06:04 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన హర్రర్ అడ్వెంచర్ 'కింగ్స్టన్' Sun, Apr 13, 2025, 05:57 PM
గ్రాండ్ రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'వర్షం' Sun, Apr 13, 2025, 05:51 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'సోదర' ట్రైలర్ Sun, Apr 13, 2025, 05:44 PM
యూట్యూబ్‌ ట్రేండింగ్ లో 'అర్జున్ సొన్ అఫ్ వైజయంతి' ట్రైలర్ Sun, Apr 13, 2025, 05:39 PM
సినిమా ప్రేమికులను ఆకర్షించడానికి కొత్త నిర్ణయం తీసుకున్న మల్టీప్లెక్స్ చైన్ Sun, Apr 13, 2025, 05:35 PM
అనుపమ పరమేశ్వరన్ మరియు ధ్రువ్ విక్రమ్ పై డేటింగ్ పుకార్లు Sun, Apr 13, 2025, 05:26 PM
సుడిగాలి సుధీర్ వివాదాస్పద స్కిట్... క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి Sun, Apr 13, 2025, 05:18 PM
తల్లులందరికీ 'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' ని అంకితం చేసిన విజయశాంతి Sun, Apr 13, 2025, 05:11 PM
'ఒడెలా 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sun, Apr 13, 2025, 05:02 PM
ఖుషాలి లేటెస్ట్ స్టిల్స్ Sun, Apr 13, 2025, 04:13 PM
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మీనాక్షి చౌదరి Sun, Apr 13, 2025, 04:08 PM
గుంటూరులో సందడి చేసిన హీరోయిన్ సంయుక్త Sun, Apr 13, 2025, 03:59 PM
ఏడాదిలో 15 బ్రాండ్స్ వదులుకున్న సమంత.. కారణమిదే? Sun, Apr 13, 2025, 03:55 PM
OTTలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ ‘కింగ్‌స్టర్’ Sun, Apr 13, 2025, 03:51 PM
'హిట్ 3' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ లాక్ Sun, Apr 13, 2025, 03:19 PM
నేడే 'పుష్ప 2' వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ Sun, Apr 13, 2025, 03:07 PM
10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వంభర' ఫస్ట్ సింగల్ Sun, Apr 13, 2025, 03:03 PM
'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' గ్రిప్పింగ్ ట్రైలర్ అవుట్ Sun, Apr 13, 2025, 02:57 PM
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' వైజాగ్ మీట్ అండ్ గ్రీట్ డీటెయిల్స్ Sun, Apr 13, 2025, 02:51 PM
'జాట్' మూడు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే...! Sun, Apr 13, 2025, 02:45 PM
'మాస్ జాతర' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Sun, Apr 13, 2025, 02:41 PM
'మజాకా' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడంటే...! Sun, Apr 13, 2025, 02:36 PM
‘విశ్వంభ‌ర’. నుండి లేటెస్ట్ అప్ డేట్ Sat, Apr 12, 2025, 11:11 PM
జాన్వీకు వచ్చిన బహుమతి ఏంటి? Sat, Apr 12, 2025, 11:10 PM
ఆయనతో చెయ్యాలని ఉంది Sat, Apr 12, 2025, 11:08 PM
ఎన్టీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన హృతిక్ రోషన్ Sat, Apr 12, 2025, 11:06 PM
'రెట్రో' నుండి ది వన్ సాంగ్ రిలీజ్ Sat, Apr 12, 2025, 09:50 PM
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' మీట్ అండ్ గ్రీట్ వివరాలు Sat, Apr 12, 2025, 07:20 PM
'మాడ్ స్క్వేర్' నుండి బాలు గాని ఇంటిలోన వీడియో సాంగ్ అవుట్ Sat, Apr 12, 2025, 07:13 PM
నెట్‌ఫ్లిక్స్‌ ట్రేండింగ్ లో 'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబాడీ' Sat, Apr 12, 2025, 07:09 PM
రిలయన్స్ యొక్క కాంపా బ్రాండ్ అంబాసిడర్ గా గ్లోబల్ స్టార్ Sat, Apr 12, 2025, 07:05 PM
'విశ్వంభర' ఫస్ట్ సింగల్ కి సాలిడ్ రెస్పాన్స్ Sat, Apr 12, 2025, 06:58 PM
తమన్నా అంకితభావాన్ని ప్రశంసించిన 'ఒడెలా 2'నిర్మాత Sat, Apr 12, 2025, 06:42 PM
ఓవర్సీస్ పార్టనర్ ని ఖరారు చేసిన 'సారంగపాణి జాతకం' Sat, Apr 12, 2025, 06:36 PM
అట్లీ-అలు అర్జున్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్ Sat, Apr 12, 2025, 06:26 PM
'హిట్ 3' USA అడ్వాన్స్‌ బుకింగ్స్ కి భారీ రెస్పాన్స్ Sat, Apr 12, 2025, 06:21 PM
క్రేజీ సీక్వెన్స్ తో కిక్‌స్టార్ట్ కానున్న ప్రశాంత్ నీల్‌ - ఎన్‌టిఆర్ చిత్రం Sat, Apr 12, 2025, 06:15 PM
బిగ్ బాస్ 9 తెలుగులో ప్రముఖ యూట్యూబర్ Sat, Apr 12, 2025, 06:09 PM
'మాధరాసి' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, Apr 12, 2025, 06:03 PM
ఈ కారణంగా ట్రోల్ కి గురియైన బొమ్మరిలు భాస్కర్ Sat, Apr 12, 2025, 05:54 PM
భారీ డీల్ కి క్లోజ్ అయ్యిన 'ఒడెలా 2' డిజిటల్ హక్కులు Sat, Apr 12, 2025, 05:49 PM
'భైరవం' నుండి మనోజ్ స్పెషల్ పోస్టర్ అవుట్ Sat, Apr 12, 2025, 05:43 PM
'అక్కడ అమ్మాయి ఇక్కాడ అబ్బాయి' ప్రతిస్పందనపై ఓపెన్ అయ్యిన ప్రదీప్ Sat, Apr 12, 2025, 05:36 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' Sat, Apr 12, 2025, 05:29 PM
$600K మార్క్ ని చేరుకున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' నార్త్ అమెరికా గ్రాస్ Sat, Apr 12, 2025, 05:13 PM
కర్మాంఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన 'విశ్వంభర' బృందం Sat, Apr 12, 2025, 05:06 PM
11M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఒడెలా 2' ట్రైలర్ Sat, Apr 12, 2025, 04:56 PM
ప్రభాస్ 'స్పిరిట్' ప్రారంభం అప్పుడేనా? Sat, Apr 12, 2025, 04:45 PM
'రెట్రో' లోని ది వన్ సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Sat, Apr 12, 2025, 03:34 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'సారంగపాణి జాతకం' Sat, Apr 12, 2025, 03:27 PM
నేడే 'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' ప్రీ రిలీజ్ ఈవెంట్ Sat, Apr 12, 2025, 03:21 PM
తెలుగులో ప్రసారం అవుతున్న 'చవా' Sat, Apr 12, 2025, 03:07 PM
'మాస్ జాతర' నుండి తు మేరా లవర్ ప్రోమో అవుట్ Sat, Apr 12, 2025, 02:54 PM
'జాట్' రెండు రోజుల బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Sat, Apr 12, 2025, 02:46 PM
'విశ్వంభర' ఫస్ట్ సింగల్ అవుట్ Sat, Apr 12, 2025, 02:36 PM
'డియర్ ఉమా' ట్రైలర్ అవుట్ Sat, Apr 12, 2025, 02:27 PM
జెమినీ టీవీలో సండే స్పెషల్ మూవీస్ Sat, Apr 12, 2025, 02:20 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఆయ్' Sat, Apr 12, 2025, 02:17 PM
'దేవర' OST అవుట్ Fri, Apr 11, 2025, 10:38 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' డే వన్ తమిళనాడు కలెక్షన్ రిపోర్ట్ Fri, Apr 11, 2025, 07:30 PM
భారీ మొత్తానికి అమ్ముడయిన 'NTR31' నార్త్ అమెరికా రైట్స్ Fri, Apr 11, 2025, 07:20 PM
టీవీల్లోకి వచ్చేస్తున్న ‘పుష్ప-2’ Fri, Apr 11, 2025, 07:17 PM
నారీ నారీ నడుమ మురారి: యూట్యూబ్ ట్రేండింగ్ లో 'దర్శనమే' సాంగ్ Fri, Apr 11, 2025, 05:56 PM
'జాక్' నుండి దేత్తడి లిరికల్ వీడియో అవుట్ Fri, Apr 11, 2025, 05:51 PM
హాఫ్ మిలియన్ మార్క్ ని చేరుకున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' USA గ్రాస్ Fri, Apr 11, 2025, 05:44 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' లోని ముచ్చటగా బంధాలే సాంగ్ Fri, Apr 11, 2025, 05:38 PM
'ఒదెల-2' ట్రైలర్ కి భారీ స్పందన Fri, Apr 11, 2025, 05:30 PM
'పోలీస్ వారి హెచ్చరిక' ఆడియో లాంచ్ కి వెన్యూ లాక్ Fri, Apr 11, 2025, 05:24 PM
'SSMB29' విడుదల పై లేటెస్ట్ బజ్ Fri, Apr 11, 2025, 05:15 PM
'రెట్రో' నుండి ది వన్ సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 11, 2025, 05:10 PM
'జైలర్ 2' కోసం కేరళలో సూపర్ స్టార్ Fri, Apr 11, 2025, 04:53 PM
'మాస్ జాతర' ఫస్ట్ సింగల్ ప్రోమో విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 11, 2025, 04:38 PM
'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ Fri, Apr 11, 2025, 04:32 PM
మీరు ఎలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు: త్రిష Fri, Apr 11, 2025, 04:29 PM
50 రోజుల కౌంట్‌డౌన్ లో రానున్న 'కింగ్డమ్' Fri, Apr 11, 2025, 04:25 PM
నేడు విడుదల కానున్న 'డియర్ ఉమా' ట్రైలర్ Fri, Apr 11, 2025, 04:21 PM
'సోదర' ట్రైలర్ అవుట్ Fri, Apr 11, 2025, 04:16 PM
ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'G2' టీమ్ Fri, Apr 11, 2025, 04:10 PM
బహుళ భాషలలో ప్రసారం అవుతున్న 'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబాడీ' Fri, Apr 11, 2025, 04:05 PM
పూరి జగన్నాధ్ - విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ మూవీలో టబు Fri, Apr 11, 2025, 04:05 PM
మనసులో కోరిక బయటపెట్టిన షాలిని పాండే Fri, Apr 11, 2025, 04:02 PM
'ఓదెల 2' కి డబ్బింగ్ పూర్తి చేసిన వశిష్ట ఎన్ సింహ Fri, Apr 11, 2025, 04:00 PM
సరికొత్త పోస్టర్‌తో విడుదల తేదీని ధృవీకరించిన 'హరి హర వీర మల్లు' బృందం Fri, Apr 11, 2025, 03:54 PM
మే 9న పవన్ ‘హరిహర వీరమల్లు’ విడుదల Fri, Apr 11, 2025, 03:51 PM
'షష్ఠి పూర్తి' సెకండ్ సింగల్ ని లాంచ్ చేసిన ప్రముఖ నటుడు Fri, Apr 11, 2025, 03:47 PM
విశ్వంబర: యూటుబ్ ట్రేండింగ్ లో 'రామ రామ' సాంగ్ ప్రోమో Fri, Apr 11, 2025, 03:35 PM
'జాట్' డే వన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Apr 11, 2025, 03:27 PM
'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Apr 11, 2025, 03:13 PM
‘విశ్వంభర’ నుంచి ‘రామ రామ’ సాంగ్ ప్రోమో విడుదల Fri, Apr 11, 2025, 03:09 PM
హైదరాబాద్ లో 'పెద్ది' షూటింగ్ Fri, Apr 11, 2025, 03:08 PM
'హిట్ 3' సెకండ్ సింగల్ కి సాలిడ్ రెస్పాన్స్ Fri, Apr 11, 2025, 03:00 PM
స్టార్‌ మాలో సండే స్పెషల్ మూవీస్ Fri, Apr 11, 2025, 02:53 PM
'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే...! Fri, Apr 11, 2025, 02:42 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ARM' Fri, Apr 11, 2025, 02:37 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'షణ్ముఖ' Fri, Apr 11, 2025, 02:32 PM
'విశ్వంభర' ఫస్ట్ సింగల్ ప్రోమో రిలీజ్ Fri, Apr 11, 2025, 02:27 PM
'పోలీస్ స్టేషన్ మే బూత్' చిత్రాన్ని ప్రకటించిన వర్మ Fri, Apr 11, 2025, 01:26 PM
మార్క్ శంకర్ కోలుకున్నాడు Fri, Apr 11, 2025, 01:25 PM
ప్రియాంకా అరుళ్ మోహన్ లేటెస్ట్ స్టిల్స్ Fri, Apr 11, 2025, 12:23 PM
ఓటీటీలో కోర్ట్ మూవీ ! Fri, Apr 11, 2025, 12:07 PM
మారి సెల్వరాజ్‌తో ధనుష్ కొత్త చిత్రం Thu, Apr 10, 2025, 09:41 PM
'గుంటూరు కారం' కి సాలిడ్ టిఆర్పి Thu, Apr 10, 2025, 09:35 PM
డిజిటల్ భాగస్వామిని ఖరారు చేసిన 'జాక్' Thu, Apr 10, 2025, 09:27 PM
మరో ప్లాట్ఫారంలో డిజిటల్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్న 'మనమే' Thu, Apr 10, 2025, 09:15 PM
కాబోయే భార్యతో పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకున్న అఖిల్ Thu, Apr 10, 2025, 09:12 PM
మార్క్ శంకర్ హెల్త్‌పై తాజా అప్డేట్ ని వెల్లడించిన చిరంజీవి Thu, Apr 10, 2025, 09:06 PM
'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 10, 2025, 08:56 PM
'హిట్ 3' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Thu, Apr 10, 2025, 08:52 PM
డిజిటల్ విడుదల తేది లాక్ చేసిన 'షణ్ముఖ' Thu, Apr 10, 2025, 08:48 PM
'ది ప్యారడైజ్' షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..! Thu, Apr 10, 2025, 08:40 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Thu, Apr 10, 2025, 08:36 PM
ఆఫీసియల్: పూరి జగన్నాధ్ - విజయ్ సేతుపతి చిత్రంలో టబు Thu, Apr 10, 2025, 05:13 PM
'ఆర్య 2' రీ-రిలీజ్ లేటెస్ట్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, Apr 10, 2025, 05:08 PM
'హిట్ 3' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 10, 2025, 05:04 PM
'పోలీస్ వారి హెచ్చరిక' లోని స్పెషల్ విలన్ సాంగ్‌ అవుట్ Thu, Apr 10, 2025, 05:01 PM
2026 సమ్మర్ రేస్ లో 'జైలర్ 2'? Thu, Apr 10, 2025, 04:53 PM
'షష్ఠి పూర్తి' సెకండ్ సింగల్ ని లాంచ్ చేయనున్న మాస్ మహారాజ్ Thu, Apr 10, 2025, 04:48 PM
'మాస్ జాతర' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 10, 2025, 04:43 PM
'క్రేజ్కీ' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, Apr 10, 2025, 04:38 PM
పవన్ ఫ్యాన్స్ కు తీపికబురు .. కోలుకుంటున్న మార్క్ శంకర్ Thu, Apr 10, 2025, 04:35 PM
ఓపెన్ అయ్యిన 'హిట్ 3' USA బుకింగ్స్ Thu, Apr 10, 2025, 04:33 PM
తిరుమల శ్రీవారి సేవలో 'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' టీమ్ Thu, Apr 10, 2025, 04:28 PM
ఈ ప్రత్యేక తేదీన విడుదల కానున్న 'విశ్వంభర' లోని రామ రామ సాంగ్ Thu, Apr 10, 2025, 04:22 PM
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' కోసం రామ్ చరణ్ Thu, Apr 10, 2025, 04:14 PM
ఆగడు సినిమా డిజాస్టర్‌ పై అనిల్‌ రావిపూడి ఏమన్నాడంటే..? Thu, Apr 10, 2025, 03:50 PM
ఆసక్తికరంగా అకీరా న్యూ లుక్.. ఫొటో వైరల్ Thu, Apr 10, 2025, 03:03 PM
విజయ్ దేవరకొండ మూవీ నుంచి మరో అప్డేట్ Thu, Apr 10, 2025, 03:02 PM
ఆఫీసియల్ : విడుదల తేదీని ఖరారు చేసిన 'కన్నప్ప' Thu, Apr 10, 2025, 03:01 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' Thu, Apr 10, 2025, 02:57 PM
సండే ప్రైమ్ టైమ్ సినిమాలు Thu, Apr 10, 2025, 02:51 PM
షాకింగ్ టీఆర్పీని నమోదు చేసిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' Thu, Apr 10, 2025, 02:44 PM
'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' లోని ముచ్చటగా బంధాలే సాంగ్ రిలీజ్ Thu, Apr 10, 2025, 02:41 PM
శాటిలైట్ పార్టనర్ ని లాక్ చేసిన 'జాక్' Thu, Apr 10, 2025, 02:33 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'టుక్ టుక్' Thu, Apr 10, 2025, 02:18 PM
నటుడు పోసానికి హైకోర్టులో ఊరట Thu, Apr 10, 2025, 02:11 PM
ఏప్రిల్ 12న 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' గ్రాండ్ గా ఈవెంట్‌ : కళ్యాణ్ రామ్ Thu, Apr 10, 2025, 12:36 PM
'హిట్ 3' నుండి అబ్కి బార్ అర్జున్ సర్కార్ సాంగ్ రిలీజ్ Wed, Apr 09, 2025, 08:52 PM
'ఆకాశంలో ఒక తార' సెట్స్ లో జాయిన్ అయ్యిన దుల్కర్ సల్మాన్ Wed, Apr 09, 2025, 06:31 PM
'లెనిన్' ఫస్ట్ గ్లింప్సె కి సాలిడ్ రెస్పాన్స్ Wed, Apr 09, 2025, 06:26 PM
'నారి నారీ నాడుమ మురారీ' ఫస్ట్ సింగల్ అవుట్ Wed, Apr 09, 2025, 06:21 PM