by Suryaa Desk | Sun, Oct 06, 2024, 07:01 PM
ఎం ఆర్ పి ఎస్ టి ఎస్ దేవరకొండ నియోజకవర్గ ఇంచార్జ్ పొట్ట మురళి ఆధ్వర్యంలో అంగడిపేట ఎక్స్ రోడ్లో ఎమ్మార్పీఎస్ టీఎస్ గుడిపల్లి మండల అధ్యక్షునిగా ఎర్ర శ్రీనివాస్ నునియమిస్తూ పొట్ట మురళి నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది నా మీద నమ్మకంతో మండల పదవి బాధ్యతలు అప్పగించిన కమిటీ సభ్యులకు.
ఈ జాతికి వెన్నంటూ ఉండి జాతి బాగు కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు ఏలేటి నరసింహ తరి గోవర్ధన్ వివిధ మండల అధ్యక్షులు పీఏ పళ్లి మండల అధ్యక్షులు రమనంపల్లి వెంకటయ్య చందంపేట మండల అధ్యక్షులు అందుగుల సైదులు దేవరకొండ అధ్యక్షుడు కొమ్ము ఉదయ్ ఎర్ర సైదులు మహేందర్ బాషిపాక రవి మద్దిమడుగు అచ్యుతు కుమార్ ఓట్టెపు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.