|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 03:03 PM
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు, నటి పత్రలేఖ దంపతులు తమ నాలుగో వివాహ వార్షికోత్సవం రోజున ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. "దేవుడు మాకు చిన్న దేవదూతను అనుగ్రహించాడు. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి" అని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Latest News