సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Oct 15, 2023, 09:41 AM
మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' చిత్ర ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నారు. ఓ టీవీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. దళపతి విజయ్ సినిమాలోని 'వాతి కమింగ్' సాంగ్కు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ నెల 20న 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
Latest News