సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Oct 15, 2023, 09:41 AM
రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం జరగనుంది. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగే ఈ వేడుకకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అతిథులుగా వస్తారని చిత్రబృందం తెలిపింది. స్టువర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా డైరెక్టర్ వంశీ ఈ మూవీని తెరకెక్కించారు.
Latest News