సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sun, Mar 30, 2025, 05:21 PM
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సినిమాలతోనే కాదు, వాణిజ్య ప్రకటనలతోనూ ఫుల్ బిజీ. దీనికి తోడు ఫ్యాషన్ వీక్ లతోనూ అమ్మడు అలరిస్తోంది. తాజాగా ముంబయిలో జరిగిన ప్రఖ్యాత లాక్మే ఫ్యాషన్ వీక్ లో జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్ చేసింది. ఇతర మోడల్స్ తో కలిసి ఆమె వయ్యారంగా నడిచి వస్తుంటే ఫ్యాషన్ వీక్ కు హాజరైనవారు స్టన్ అయ్యారు. ప్రొఫెషనల్ మోడల్స్ కు తీసిపోని రీతిలో ర్యాంప్ వాక్ చేసిన జాన్వీ ట్రెండీ అవుట్ ఫిట్ లో జిగేల్మంది. ర్యాంప్ పై జాన్వీ సోయగాలు నెట్టింట కుర్రకారును గిలిగింతలు పెడుతున్నాయి. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి
Latest News