![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 12:07 PM
ఓటీటీ సినీప్రియులకు ఈ వారం పండగే పండగ. ఇన్నాళ్లు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ర్షం కురిపించిన లు ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమయ్యాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో హిట్ అయిన చిత్రాలను ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చాయి.ఈ శుక్రవారం అడియన్స్ ముందుకు తెలుగులో సూపర్ హిట్ అయిన కోర్ట్, ఛావా చిత్రాలు వచ్చేశాయి. మరీ ఏ ఎక్కడ చూడొచ్చు అనే విషయాలు తెలుసుకుందామా. ఈ ఏడాది తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న కోర్ట్. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ భారీగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ ఏప్రిల్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. గత అర్దరాత్రి నుంచి ఈ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
Latest News