సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 03:34 PM
ఎన్‌టీఆర్ తన కుటుంబంతో కలిసి ఇటీవల దుబాయ్ టూర్‌కి వెళ్లారు. అక్కడ సరదాగా చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే తారక్‌ను అక్కడ కొందరు ఫ్యాన్స్ కలిశారు. ఆ సమయంలో ఆయన చాలా సింపుల్‌గా కనిపించే నీలిరంగు పూల చొక్కా ధరించారు. చూడ్డానికి ఆ చొక్కా సింపుల్‌గానే కనిపిస్తున్నా దాని ఖరీదు తెలిసి అందరూ షాకవుతున్నారు. ‘ఎట్రో’ అనే బ్రాండ్ కు చెందిన ఆ చొక్కా ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండగా దాని ధర దాదాపుగా రూ. 85 వేల వరకు ఉంటుందని అంచనా. ఒక్క చొక్కాకి తారక్ అంత డబ్బులు పెట్టి కొనుగోలు చేశారు. ఏదేమైనా ఆయన రేంజే వేరు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Latest News