సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 05:59 PM
నటి మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గురువారం హ్యాక్ అయింది. ‘ఇన్‌స్టా యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు. నేను కూడా ఇది వాడుతున్నా’ అంటూ దుండగులు ఆమె ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి ఇలాంటివి నమ్మొద్దని, తన ఇన్‌స్టా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని ట్వీట్ చేశారు. తనకు డబ్బు అవసరమైతే SMలో కాకుండా నేరుగా అడుగుతానని, స్టోరీలకు రిప్లై ఇవ్వొద్దని ఆమె పేర్కొన్నారు.
Latest News