సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 07:04 PM
ప్రముఖ కన్నడ నటుడు టామ్ చాకో మరోసారి చిక్కుల్లో పడ్డారు. డ్రగ్స్ మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడంటూ విన్సీ అనే నటి అలోషియస్ ఆరోపించింది. దీంతో ఆమె షైన్‌పై కేరళ ఫిలిం ఛాంబర్, అమ్మ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసింది. కాగా ఇటీవలే డ్రగ్స్ కేసులో చాకోకు కోర్టులో క్లియరెన్స్ రాగా.. మరోసారి ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇక చాకో నాని నటించిన దసరా మూవీలో విలన్ నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
Latest News