సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 11:14 AM
'ఓదెల 2' చిత్రానికి భారీ షాక్ తగిలింది. ఈ సినిమాలో ఉన్న అభ్యంతరకర దృశ్యాలపై బీసీ కమిషన్ సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసింది. సినిమాలోని వివాహ సన్నివేశంలో ఓ కులం పేరును అవమానకరంగా వాడారని, అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించకుండా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం తప్పని ఆరోపించారు. దీంతో సెన్సార్ బోర్డు అధికారి రాహుల్ గౌలీకర్ స్పందిస్తూ.. అభ్యంతరకర పదాలు, దృశ్యాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు.
Latest News