సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 07:20 PM
హాలీవుడ్ నటుడు రూపర్ట్ గ్రింట్ మరో సారి తండ్రి అయ్యారు. ఆయన భార్య జార్జియా గ్రూమ్ ఆదివారం రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రూపర్ట్ గ్రింట్, జార్జియా 2011 నుంచి కలిసి ఉంటున్నారు. వీరికి 2020లో జి.గ్రింట్ అనే కుమార్తె పుట్టగా ఇప్పుడు మళ్లీ కుమార్తె పుట్టింది. ఈ మేరకు గ్రింట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పాప ఫొటోను షేర్ చేశారు. కాగా గ్రింట్ హ్యారీపోటర్‌లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Latest News