సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 03:27 PM
నటుడు కమల్‌హాసన్ తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో స్పందించిన కమల్ హాసన్ తన తప్పు నిరూపితమైతే క్షమాపణ చెప్పుతానని, తప్పు లేకపోతే క్షమాపణ చెప్పనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం మీద విశ్వాసం ఉందని అన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళలపై తన ప్రేమ నిజమని తెలిపారు. ఆయనకు ముందు కూడా బెదిరింపులు వచ్చాయని చెప్పారు.
Latest News