సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 06:53 PM
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ లారా దత్తా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. లారా దత్తా తండ్రి LK.దత్తా ముంబయిలో శనివారం కన్నుమూశారు. అయితే LK.దత్తా మరణానికి గల కారణాలు తెలియలేదు. దీంతో లారా తన భర్తతో కలిసి వెంటనే తన పుట్టింటికి వెళ్లింది. LK.దత్తా మృతి పట్ల పలువురు నటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. LK.దత్తా ఎయిర్ ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు.
Latest News