సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 11:29 AM
క్రిష్, స్టార్ హీరోయిన్ అనుష్క కాంబోలో వస్తున్న ఘాటీ. ఈ మూవీపై రోజుకొక చర్చ జరుగుతోంది. ఎప్పుడో షూటింగ్ అయిపోయిన ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. దీంతో రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూసి ఫ్యాన్స్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇది మరో అరుంధతి అవుతుందనే నమ్మకంతో అనుష్క ఫ్యాన్స్ ఉన్నారు. వాస్తవానికి ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలని చూశారు. కానీ అనుకోని కారణాలతో వాయిదా పడింది.
Latest News