సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 04:04 PM
విలక్షణ నటుడు కమల్ హాసన్ తాజాగా నటిస్తోన్న మూవీ థగ్ లైఫ్. ఈ మూవీ ఆడియో లాంచ్ ప్రోగ్రాం ఇటీవల జరిగింది. ఈ ఈవెంట్‌లో కమల్ హాసన్ కర్ణాటకపై విషాదస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నడ భాష తమిళం నుంచి వచ్చిందంటూ పేర్కొన్నారు. దీంతో కర్ణాటక ప్రజలు కమల్ హాసన్‌పై మండిపడ్డారు. ఆయన నటిస్తున్న థగ్ లైఫ్‌ను బ్యాన్ చేశారు. ఈ క్రమంలో ఆయన తన మూవీ విడుదలకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
Latest News