సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 08:17 PM
మరోసారి మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు చేసిన మిస్ ఇంగ్లాండ్ మీల్లా మాగీ. గుర్తు తెలియని ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి.. నేను ఈసారి లండన్ లేదా ఇంగ్లాండ్ వచ్చినప్పుడు తనతో ఏకాంతంగా గడపాలని తనను బలవంత పెట్టినట్టు తెలిపిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీమిస్ వరల్డ్ నిర్వాహకులు తనపై తప్పుడు మరియు పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేస్తున్నారని.. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూలియా మోర్లీ, హిందూ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పోటీలో అవకాశం లేదని నమ్మి మాగీ వెళ్లిపోయిందని చెప్పడం ఎంతో బాధ కలిగించిందని తెలిపిన మిల్లా మాగీ
Latest News