సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 03:23 PM
ఇన్ఫ్లూయెన్సర్, లా స్టూడెంట్ శర్మిష్టకు ఎదురుదెబ్బ తగిలింది. బాలీవుడ్ సెలబ్రిటీలను దూషించిన కేసులో అరెస్టైన ఈమెకు బెయిల్ ఇచ్చేందుకు కోల్‌కతా హైకోర్టు నిరాకరించింది. వాక్ స్వాతంత్య్రం ఉన్నది రిలీజియస్ సెంటిమెంట్లను దెబ్బతీయడానికి కాదని కోర్టు ఆగ్రహించింది. ఆమె వ్యాఖ్యలు ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొంది. కాగా, ఆమె అరెస్టును వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై BJP తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
Latest News