సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 09:08 PM
‘థగ్ లైఫ్’ వివాదంపై నటుడు కమల్ హాసన్ స్పందించారు. తను వేదికపైన చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ప్రజలు అర్థం చేసుకుని తనకు మద్దతుగా నిలవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రేపు విడుదల కానున్న థగ్ లైఫ్ చిత్రం ప్రమోషన్స్‌లో చిత్రబృందంతో కలిసి పాల్గొన్నారు. కమల్ చేసిన "తమిళ భాష నుంచే కన్నడ పుట్టింది" అనే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో కర్ణాటకలో ఈ చిత్రం విడుదల నిలిపివేశారు.
Latest News