భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
 

by Suryaa Desk | Wed, Jan 28, 2026, 04:02 PM

సంగారెడ్డి మేజర్ న్యూస్ ప్రతినిధి....స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పటాన్‌చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయాల కాంప్లెక్స్‌కు రాష్ట్ర రెవెన్యూ,   రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూప్రజలకు సౌకర్యవంతంగా, అత్యాధునిక సదుపాయాలతో, కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడతగా  ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోపల ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఇంటిగ్రేటెడ్ కార్యాలయములో  11 క్లస్టర్లుగా ఏర్పాటు  చేస్తున్నట్లు  నిర్ణయించామని  తెలిపారు .  అందులో భాగంగా నేడు సంగారెడ్డి జిల్లా కర్దనూర్‌లో శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. దీనికి సుమారు మూడు ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. 20వేల ఎస్ఎఫ్టీలో నిర్మిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వంపై భారం పడకుండా ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రాజ్ పుష్ప ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో అధునాతన హంగులతో భవన నిర్మాణం పూర్తి చేయాలని సూచించినట్లు చెప్పారు. అలాగే కనీసం ఐదేళ్ల పాటు ఆయా భవనాల నిర్వహణ బాధ్యత కూడా నిర్మాణ సంస్థలదే ఉండేలా నిబంధనలు పొందుపరిచామని మంత్రి స్పష్టం చేశారు.ఈ సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలోకొత్తగా పెళ్లి రిజిస్ట్రేషన్‌కు వచ్చే జంటలకు ,చిన్న పిల్లలతో వచ్చే తల్లులకు, దివ్యాంగులకు వయోవృద్ధులకు,పేద ప్రజలకుఅవసరమైన అన్ని అధునాతన హంగులతో ఫైవ్ స్టార్ వసతులతో, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా సామాన్య ప్రజలకు అందుబాటులో తేనున్నామని తెలిపారు. భవిష్యత్తులో అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేసి, పూర్తి హంగులతో భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.రాజ్ పుష్ప సంస్థ తమ స్వస్థలమైన కరీంనగర్ జిల్లాలో కూడా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్మించేందుకు ముందుకు రావడాన్ని అభినందించారు. రాజ్ పుష్పతో పాటు అపర్ణ వంటి ఇతర సంస్థలు కూడా ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.


భవిష్యత్తులో మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లే, భూమికి భూధార్ మ్యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. భూభారతి కార్యక్రమం ద్వారా ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగినా ఒకే ప్లాట్‌ఫారంలో భూమి వివరాలు, సరిహద్దులు, నిషేధిత సర్వే నెంబర్ల వివరాలు లభించే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు.కొత్త యాప్ ద్వారా డబుల్, ట్రిపుల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్లను జరుగకుండా ఉంటుందని  స్పష్టం చేశారు. భూధార్ కార్డు పూర్తయ్యాక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని తెలిపారు. అధునాతన టెక్నాలజీతో భూములు సర్వే చేపడుతున్నామని అందుకు  5500 మంది లైసెన్స్  కలిగిన  సర్వేయర్లను నియమించామని ,


అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సర్వేలు నిర్వహించేందుకు ఆధునిక పరికరాలు కొనుగోలు చేశామని చెప్పారు. భూ సమస్యలు తగ్గితే జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు రాష్ట్రానికి మరింతగా వస్తాయని  మంత్రి తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి పటాన్‌చెరు  పారిశ్రామిక హబ్‌గా మారిందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. దేశాన్ని ప్రపంచంలో మూడో స్థానానికి తీసుకురావాలంటే భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల ప్రజలకు అనేక భూ సమస్యలు వచ్చాయని, దాని కారణంగా ప్రజలు ఆందోళనలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్లు & స్టాంప్స్ శాఖ కమిషనర్  రాజీవగాంధీ హనుమంతు మాట్లాడుతూ… రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం సుమారు రూ.14,500 కోట్ల ఆదాయం సమకూరుతోందని తెలిపారు.


రాష్ట్రంలో ప్రస్తుతం 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పనిచేస్తున్నాయని, ఓఆర్ఆర్ పరిధిలోని మరియు వెలుపల ఉన్న కార్యాలయాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి సమీకృత భవనాలు నిర్మించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. పటాన్‌చెరు పరిధిలో సబ్ రిజిస్ట్రేషన్  కార్యాలయం మంజూరుతో పాటు సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయ భవన నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ప్రతిరోజూ రిజిస్ట్రేషన్లు, స్టాంపు కొనుగోలు తదితర సేవల కోసం అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారని, వారి సౌకర్యార్థం ఒకే భవనంలో అన్ని సేవలు అందించే విధంగా ఈ సమీకృత కార్యాలయాలను అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసీ చైర్పెర్సన్  నిర్మల జయప్రకాశ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్, జిల్లా రిజిస్ట్రార్,  సబ్ రిజిస్టార్లు , ఆర్డీఓ, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి,రాజ పుష్ప  ఇంఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి ,రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాది స్వప్న దారుణ హత్య: న్యాయవాదుల భద్రతపై ఆందోళన Thu, Feb 05, 2026, 08:01 PM
భారతి నగర్ ప్రజల ఏళ్ల నాటి కల.. బీటీ రోడ్డు నిర్మాణం కోసం జోనల్ కమిషనర్‌కు కార్పొరేటర్ వినతి Thu, Feb 05, 2026, 07:57 PM
వల్లూర్‌లో ఉపాధి హామీ పనుల సందడి: కూలీలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం Thu, Feb 05, 2026, 07:54 PM
స్పోర్ట్స్ బాక్సింగ్ & కిక్ బాక్సింగ్ నూతన అకాడమీనీ ప్రారంభించిన తుమ్మల పాండురంగారెడ్డి Thu, Feb 05, 2026, 07:53 PM
ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలు: అభ్యర్థులకు ఎన్నికల కోడ్ పై అవగాహన.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు! Thu, Feb 05, 2026, 07:53 PM
ప్రారంభానికి సిద్ధమైన పటాన్చెరు గోకుల్ నగర్ గోకుల్ ఫంక్షన్ హాల్ Thu, Feb 05, 2026, 07:50 PM
సీసీ రోడ్డు మరియు వరద నీటి తరలింపు డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన Thu, Feb 05, 2026, 07:48 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మినీ స్టేడియం నిర్మిస్తామని హామీ Thu, Feb 05, 2026, 07:48 PM
సామాన్యుడి కష్టానికి జగ్గారెడ్డి భరోసా: సోడా బండి యజమానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం Thu, Feb 05, 2026, 07:48 PM
మున్సిపల్ ఎన్నికల నగారా: కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని చింత ప్రభాకర్ పిలుపు Thu, Feb 05, 2026, 07:32 PM
జోగిపేట మున్సిపల్ ఎన్నికలు: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు - సీఐ అనిల్ కుమార్ హెచ్చరిక Thu, Feb 05, 2026, 07:31 PM
ఒక్కసారైనా రైతుల సమస్యల గురించి సీఎం రేవంత్ మాట్లాడలేదు: హరీశ్ రావు Thu, Feb 05, 2026, 07:30 PM
పురోగతిలో ఉన్న ప్రాజెక్టులను సందర్శన Thu, Feb 05, 2026, 07:26 PM
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి Thu, Feb 05, 2026, 07:24 PM
వనదుర్గా భవాని మాత మహాజాతర .. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలు Thu, Feb 05, 2026, 07:22 PM
ధైర్యం ఉంటే అభివృద్ధిలో కేసీఆర్‌తో పోటీ పడాలని ముఖ్యమంత్రికి సవాల్ Thu, Feb 05, 2026, 07:15 PM
ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో మార్పులు.. ఈ విధానంలో అకౌంట్లలోకి డబ్బులు Thu, Feb 05, 2026, 07:13 PM
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు .... 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల Thu, Feb 05, 2026, 07:07 PM
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతు అయిందని విమర్శ Thu, Feb 05, 2026, 07:06 PM
డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై సుప్రీంకోర్టు ఆదేశాలు,,,,4 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయండి Thu, Feb 05, 2026, 07:03 PM
హైదరాబాద్‌లో తొలి యాపిల్ రిటైల్ స్టోర్.. భారీగా ఉద్యోగాలు Thu, Feb 05, 2026, 06:59 PM
బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు రూ.500 కోట్లు.. బండి సంజయ్ Thu, Feb 05, 2026, 06:54 PM
వరంగల్ నిట్ (NIT)లో కొలువుల జాతర: 39 నాన్-టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల గడువు సమీపిస్తోంది! Thu, Feb 05, 2026, 06:40 PM
పదో తరగతి విద్యార్థులకు సువర్ణావకాశం: పాలిసెట్ - 2026 నోటిఫికేషన్ విడుదల! Thu, Feb 05, 2026, 06:36 PM
మున్సిపల్ ఎన్నికల శంఖారావం: 'నమ్మకమే మన ఆయుధం' - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు Thu, Feb 05, 2026, 06:16 PM
తెలంగాణ పంచాయతీలకు ఊరట: రూ.259 కోట్ల ఆర్థిక సంఘం నిధుల విడుదల Thu, Feb 05, 2026, 04:35 PM
విధి వంచించిన వేళ.. ప్రాణాపాయంలో తల్లీకొడుకులు.. ఆపన్నహస్తం కోసం ఆర్తనాదాలు Thu, Feb 05, 2026, 04:32 PM
తెలంగాణ జిల్లా కోర్టుల్లో కొలువుల జాతర.. 859 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! Thu, Feb 05, 2026, 04:23 PM
రాష్ట్రాలకు సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్.. 'యాక్టింగ్ DGP'ల కాలం చెల్లింది.. 4 వారాల్లోగా పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలి! Thu, Feb 05, 2026, 04:21 PM
ఖమ్మంలో విషాదం: టీడీపీ కార్యకర్త బండ్ల రామ చౌదరి మృతి.. నివాళులర్పించిన కేతినేని హరీష్ Thu, Feb 05, 2026, 04:16 PM
పొలం వద్ద రైతును కబళించిన విద్యుత్ పాశం: తాటిగూడెంలో విషాద ఛాయలు Thu, Feb 05, 2026, 04:08 PM
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్షుడిగా బానోతు మన్సూర్ ఏకగ్రీవం Thu, Feb 05, 2026, 04:02 PM
నిప్పురాజేసిన దోమల మంట.. తల్లాడలో దగ్ధమైన వరిగడ్డి వాము Thu, Feb 05, 2026, 04:01 PM
గ్రూప్-1 అభ్యర్థుల పోరాటానికి దక్కిన విజయం: హైకోర్టు తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం Thu, Feb 05, 2026, 03:59 PM
ఖమ్మం ఆర్టీఏ కార్యాలయంలో నకిలీ పత్రాల కలకలం: ఏజెంట్ల అక్రమ దందా! Thu, Feb 05, 2026, 03:52 PM
సుప్రీంకోర్టులో తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి నియామకంపై విచారణ Thu, Feb 05, 2026, 03:36 PM
కొనసాగుతున్న మేడారం హుండీల లెక్కింపు Thu, Feb 05, 2026, 03:21 PM
2100 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా Thu, Feb 05, 2026, 03:15 PM
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. బిల్లుల చెల్లింపులో మార్పులు Thu, Feb 05, 2026, 03:13 PM
రెండు భ‌వ‌నాల‌ను సీజ్ చేసిన హైడ్రా అధికారులు Thu, Feb 05, 2026, 03:07 PM
లెక్కల్లో లేని రూ. 4 లక్షలు సీజ్ Thu, Feb 05, 2026, 02:51 PM
కొత్త ఎస్టీపీల పనులు సందర్శించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి Thu, Feb 05, 2026, 02:02 PM
సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం Thu, Feb 05, 2026, 01:55 PM
ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య Thu, Feb 05, 2026, 01:45 PM
టేస్టీ ఫుడ్ కోర్ట్ లో అగ్నిప్రమాదం Thu, Feb 05, 2026, 12:51 PM
టేస్టీ ఫుడ్ కోర్ట్ లో అగ్నిప్రమాదం Thu, Feb 05, 2026, 12:51 PM
యూపీఎస్‌సీ సివిల్స్‌ నోటిఫికేషన్‌ విడుదల.. మే 24న ప్రిలిమ్స్‌ Thu, Feb 05, 2026, 12:31 PM
బిట్స్ - పిలానీ హైదరాబాద్‌కు రూ. 36 కోట్లు విరాళం Thu, Feb 05, 2026, 11:57 AM
మహిళా న్యాయవాది హత్య కేసులో బయటపడ్డ కీలక అంశాలు Thu, Feb 05, 2026, 11:05 AM
భారీగా తగ్గిన చికెన్ ధరలు.. సామాన్యులకు ఊరట Thu, Feb 05, 2026, 10:56 AM
మేడారంలో లైంగిక దాడి ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ Thu, Feb 05, 2026, 10:43 AM
వార్డు అభివృద్ధికి బాటలు: మంత్రి పొంగులేటిని కలిసిన కౌన్సిలర్ మంగతాయి Wed, Feb 04, 2026, 11:05 PM
మిర్యాలగూడలో కాంగ్రెస్ శంఖారావం: బీఆర్‌ఎస్ ఆనవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ పిలుపు Wed, Feb 04, 2026, 11:01 PM
వైరాలో గులాబీ-ఎర్రజెండా రెపరెపలాడాలి.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు Wed, Feb 04, 2026, 10:49 PM
వైరా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా అప్పం సురేష్ నియామకం Wed, Feb 04, 2026, 10:46 PM
బీసీ విద్యార్థుల గణాంకాలపై కమిషన్ ఫోకస్: విద్యాశాఖ అధికారులతో కీలక భేటీ! Wed, Feb 04, 2026, 10:44 PM
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం.. ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవు: సీఎం రేవంత్ రెడ్డి ధీమా Wed, Feb 04, 2026, 10:41 PM
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పఠన సామర్థ్యమే పునాది: అదనపు కలెక్టర్ శ్రీజ Wed, Feb 04, 2026, 10:38 PM
వైరా ఎన్నికల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ నిఘా: స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రం తనిఖీ Wed, Feb 04, 2026, 10:36 PM
సామాజిక సమానత్వంతోనే ఉజ్వల భవిష్యత్తు: జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి Wed, Feb 04, 2026, 10:34 PM
తెలంగాణలో సామాన్యుడి ఇంటికి 'ఉచిత' వెలుగులు: విద్యుత్ కనెక్షన్లపై సర్కార్ కీలక నిర్ణయం Wed, Feb 04, 2026, 10:20 PM
దేశ సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చడమే లక్ష్యమన్న భట్టి Wed, Feb 04, 2026, 10:17 PM
కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు ఓటు వేయాలని బండి సంజయ్ ప్రశ్న Wed, Feb 04, 2026, 10:00 PM
బీజేపీ శ్రేణులపై దాడి చేశారని,,,,పోలీసులపై మండిపడ్డ బండి సంజయ్ Wed, Feb 04, 2026, 09:47 PM
హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు ఆదేశాలు Wed, Feb 04, 2026, 09:45 PM
రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శలు Wed, Feb 04, 2026, 08:57 PM
సురభి కాలనీ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న బీ ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు పొట్ట నరేందర్ యాదవ్ Wed, Feb 04, 2026, 08:03 PM
మున్సిపల్ ఎన్నికల్లో కార్ గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి : మాద్రి ప్రిథ్వీరాజ్ Wed, Feb 04, 2026, 07:58 PM
పాఠశాల స్థాయి నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించాలి : గూడెం మహిపాల్ రెడ్డి Wed, Feb 04, 2026, 07:56 PM
సిరిసిల్లను కేటీఆర్ నాశనం చేశారన్న బండి సంజయ్ Wed, Feb 04, 2026, 07:55 PM
ఇంట్లోనే మృత్యువు.. నమ్మిన చేతులే కత్తులయ్యాయి Wed, Feb 04, 2026, 07:53 PM
తుర్క చెరువునూ అభివృద్ధి చేస్తాం.. Wed, Feb 04, 2026, 07:50 PM
అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్‌కే ఓటు: ఎమ్మెల్యే Wed, Feb 04, 2026, 07:49 PM
ఫైర్ సేఫ్టీ అందరి బాధ్యత -- హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ Wed, Feb 04, 2026, 07:45 PM
అన్నదాతలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్,,,,,రైతు భరోసా నిధుల విడుదల అప్పుడే Wed, Feb 04, 2026, 07:20 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం Wed, Feb 04, 2026, 07:07 PM
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 లో 5 కారిడార్లు, 76.4 కిలోమీటర్లు Wed, Feb 04, 2026, 07:02 PM
హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నైలకు హైస్పీడ్ రైలు కారిడార్,,,,భారత బుల్లెట్ ట్రైన్ హబ్‌గా శంషాబాద్ Wed, Feb 04, 2026, 06:56 PM
మున్సిపల్ ‘జంగ్’.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్ష! Wed, Feb 04, 2026, 06:55 PM
కత్తితో పొడిచి, రాయితో కొట్టి చంపిన సోదరుడు,,,,యువ మహిళా లాయర్ హత్యకేసులో బిగ్ ట్విస్ట్ Wed, Feb 04, 2026, 06:50 PM
మున్సిపల్ పోల్స్ ఎఫెక్ట్.. తెలంగాణ బడ్జెట్ సన్నాహక సమావేశాలు వాయిదా Wed, Feb 04, 2026, 06:26 PM
రేవంత్ రెడ్డి బినామీలపై కేటీఆర్ గురి: రూ. 6 వేల కోట్ల కాంట్రాక్టుల వెనుక అసలు కథ ఇదేనా? Wed, Feb 04, 2026, 06:25 PM
హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా హబ్‌గా మారుస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క Wed, Feb 04, 2026, 06:15 PM
దుబ్బాక సమరంలో స్వతంత్ర అభ్యర్థి జోరు: మల్లాయిపల్లిలో ఆస కవితా రాణి విస్తృత ప్రచారం Wed, Feb 04, 2026, 06:15 PM
దేవరకద్ర ఎంఆర్వో సంతకం ఫోర్జరీ.. లోన్ కోసం యువకుడి నిర్వాకం! Wed, Feb 04, 2026, 06:11 PM
స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు Wed, Feb 04, 2026, 03:58 PM
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ధ్వజమెత్తిన కేటీఆర్ Wed, Feb 04, 2026, 03:58 PM
పవన్ కళ్యాణ్ రాజకీయాలు తెలంగాణాలో నడవవు Wed, Feb 04, 2026, 03:57 PM
సిట్‌ విచారణ.. డైవర్షన్ గేమ్: కేటీఆర్‌ Wed, Feb 04, 2026, 03:52 PM
సంగారెడ్డి జనరల్ హాస్పిటల్ లో క్యాన్సర్ పై అవగాహన Wed, Feb 04, 2026, 03:51 PM
లోన్ యాప్ వేధింపులకు మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య Wed, Feb 04, 2026, 03:47 PM
క్యాన్సర్ ను జీవనశైలి మార్పుతో జయించవచ్చు: మెగాస్టార్ చిరంజీవి Wed, Feb 04, 2026, 03:46 PM
దొంగ బాబా గుట్టు రట్టు, అరెస్ట్ చేసిన పోలీసులు Wed, Feb 04, 2026, 03:44 PM
జగిత్యాల శాసన సభ్యుడు సంజయ్ కుమార్ కి ఊరట Wed, Feb 04, 2026, 03:43 PM
మహిళా న్యాయవాదిని హత్యచేసిన సోదరుడు Wed, Feb 04, 2026, 03:42 PM
మసీదు స్పీకర్ శబ్దంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ధర్మపురి అర్వింద్ Wed, Feb 04, 2026, 03:41 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుపై ప్రభుత్వం చర్యలు Wed, Feb 04, 2026, 03:38 PM
మాజీ జడ్పీ చైర్మన్ సరిత కీలక వ్యాఖ్యలు Wed, Feb 04, 2026, 03:32 PM
కాటేడాన్ డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే Wed, Feb 04, 2026, 03:26 PM
మళ్ళీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు Wed, Feb 04, 2026, 03:24 PM
బీజేపీ తరపున మున్సిపల్ ఎన్నికలకి ప్రచారం చేయనున్న పవన్ కళ్యాణ్ Wed, Feb 04, 2026, 03:23 PM
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి Wed, Feb 04, 2026, 03:21 PM
ఎట్టకేలకి పోటీనుండి తప్పుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బావమరిది Wed, Feb 04, 2026, 03:19 PM
నూతన ‘బ్యాగేజీ నిబంధనలు-2026’ను అమల్లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం Wed, Feb 04, 2026, 03:17 PM
వుడ్ స్క్రాప్‌కు మంటలు.. తప్పిన పెను ప్రమాదం Wed, Feb 04, 2026, 03:06 PM
కాంగ్రెస్ పార్టీపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు Wed, Feb 04, 2026, 02:36 PM
మహిళా న్యాయవాది దారుణ హత్య Wed, Feb 04, 2026, 02:12 PM
అందోల్ జోగిపేట మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన Wed, Feb 04, 2026, 12:54 PM
హైడ్రా ఫైర్ సేఫ్టీ పాఠాలు షురూ Wed, Feb 04, 2026, 12:44 PM
కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ BRSలోనే ఉన్నానని కడియం చెప్పడం హాస్యాస్పదం : కేపీ వివేకానంద Wed, Feb 04, 2026, 11:59 AM
మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం Wed, Feb 04, 2026, 11:50 AM
మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలోకి నీలం మధు.. Wed, Feb 04, 2026, 11:28 AM
తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ Wed, Feb 04, 2026, 11:14 AM
ఒక సాధారణ సోషల్ మీడియా కార్యకర్త కోసం సుప్రీం కోర్టు వరకూ వెళ్లి గెలవడమా! Wed, Feb 04, 2026, 11:00 AM
2.50 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ Wed, Feb 04, 2026, 10:44 AM
న్యూడ్ ఫొటోలు పంపిస్తామంటూ బెదిరింపులు.. ఉరివేసుకుని వ్యక్తి మృతి Wed, Feb 04, 2026, 10:40 AM
మైనర్ బాలిక పై టీచర్ లైంగిక వేధింపులు Wed, Feb 04, 2026, 10:22 AM
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: కార్యకర్తలకు KTR పిలుపు Tue, Feb 03, 2026, 09:29 PM
మున్సిపల్ పోరు: ముగిసిన ఉపసంహరణ గడువు.. ఇక ప్రచార హోరు! Tue, Feb 03, 2026, 09:06 PM
యూరియా కోసం రైతన్నల పోరు: గవ్వలపల్లిలో రాస్తారోకో, అధికారుల హామీతో సద్దుమణిగిన ఉద్రిక్తత Tue, Feb 03, 2026, 08:12 PM
రైతు భరోసా నిధులకు లైన్ క్లియర్: శాటిలైట్ సర్వే నివేదికతోనే రెండో విడత జమ! Tue, Feb 03, 2026, 07:58 PM
నర్సాపూర్‌లో వేడెక్కిన రాజకీయం: బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య పోరు! Tue, Feb 03, 2026, 07:54 PM
ఐక్యంగా పనిచేస్తే ఐదు మున్సిపాలిటీలు మనవే : నీలం మధు Tue, Feb 03, 2026, 07:34 PM
మహిళా రోగులకు భరోసా.. డాక్టర్ లావణ్య స్ఫూర్తిదాయక ప్రస్థానం Tue, Feb 03, 2026, 07:29 PM
తెలంగాణ బడ్జెట్‌కు ముహూర్తం ఖరారు: కసరత్తు ముమ్మరం చేసిన సీఎం రేవంత్ రెడ్డి Tue, Feb 03, 2026, 07:14 PM
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి.. చదువుకో గోడపత్రిక ఆవిష్కరన Tue, Feb 03, 2026, 07:13 PM
మున్సిపల్ ఎన్నికలు.. రాత్రికి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న ఎస్ఈసీ! Tue, Feb 03, 2026, 07:09 PM
సంగారెడ్డిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వేగం: పెండింగ్ పనులపై హౌసింగ్ ఎండీ కీలక ఆదేశాలు Tue, Feb 03, 2026, 07:09 PM
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు Tue, Feb 03, 2026, 07:01 PM
సంగారెడ్డి కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి 'హెచ్చరిక' సెగ: రెబల్స్ గీత దాటితే వేటే! Tue, Feb 03, 2026, 06:45 PM
జిన్నారం కాంగ్రెస్‌లో ముదిరిన టికెట్ల రచ్చ: రోడ్డుపై బైఠాయించిన బీసీ మహిళా నేత! Tue, Feb 03, 2026, 06:40 PM
సంగారెడ్డి గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తాం: అభ్యర్థుల జాబితా సమర్పించిన బీఆర్‌ఎస్ నాయకులు Tue, Feb 03, 2026, 06:39 PM
బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు... రిటర్నింగ్ అధికారికి బీ-ఫారాలు Tue, Feb 03, 2026, 06:36 PM
వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం: వ్యాన్ ఢీకొని వృద్ధుడైన పశువుల కాపరి దుర్మరణం Tue, Feb 03, 2026, 06:34 PM
బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేశారు: బొల్లం మల్లయ్య యాదవ్ Tue, Feb 03, 2026, 06:34 PM
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు: 'పీఎం ఆవాస్' కింద లక్షలాది ఇళ్లు, వేల కిలోమీటర్ల హైవేలు Tue, Feb 03, 2026, 06:32 PM
రైతులకు ఊరట.. ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన రఘునాథపాలెం పోలీసులు Tue, Feb 03, 2026, 06:16 PM
సత్తుపల్లి మున్సిపల్ పోరుకు సండ్ర శంఖారావం: అభ్యర్థులకు బీ-ఫామ్‌ల అందజేత Tue, Feb 03, 2026, 06:14 PM
తెలంగాణ మున్సిపల్ సమరం.. ప్రచార బరిలో అగ్రనేతలు.. హోరెత్తనున్న సభలు, ర్యాలీలు! Tue, Feb 03, 2026, 05:16 PM
బిఆర్ఎస్ ఫిర్యాదుపై స్పందన: ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు Tue, Feb 03, 2026, 04:54 PM
సుస్థిర ప్రగతికి దోహదపడేలా బడ్జెట్ ఉంది Tue, Feb 03, 2026, 04:46 PM
మినిమం బ్యాలెన్స్ చార్జీలతో రూ.8,092 కోట్లు వసూళ్లు చేసిన ప్రభుత్వ బ్యాంకులు Tue, Feb 03, 2026, 04:45 PM
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం హర్షణీయం Tue, Feb 03, 2026, 04:44 PM
పెరిగిన బంగారం, వెండి ధరలు Tue, Feb 03, 2026, 04:43 PM
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ Tue, Feb 03, 2026, 04:42 PM
వాట్సాప్ నిర్ణయాలపై ఆగ్రహించిన సుప్రీం కోర్ట్ Tue, Feb 03, 2026, 04:42 PM
స్థిరమైన వైఖరితోనే అమెరికాతో ఒప్పదం కుదిరింది Tue, Feb 03, 2026, 04:41 PM
భారత్, అమెరికా ఒప్పందంతో ధరలు తగ్గనున్న వస్తువులివే Tue, Feb 03, 2026, 04:40 PM
కేబుల్ బ్రిడ్జి మీద అగ్ని ప్రమాదం Tue, Feb 03, 2026, 04:39 PM
వివాహం కావడం లేదని మనస్తాపంతో ఆత్మహత్యకి పాల్పడిన యువతి Tue, Feb 03, 2026, 04:37 PM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి కొత్త అధ్యక్షుడు నియామకం Tue, Feb 03, 2026, 04:36 PM
వార్డ్ నెం. 11 టిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా బి–ఫారం స్వీకరణ Tue, Feb 03, 2026, 03:17 PM
గద్వాల కాంగ్రెస్‌లో బీ ఫామ్‌ల గందరగోళం Tue, Feb 03, 2026, 03:11 PM
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: ఎస్పీ రాజేష్ చంద్ర Tue, Feb 03, 2026, 03:09 PM
గురుకుల విద్యార్థుల అదృశ్యం... ముంబైలో ప్రత్యక్షం Tue, Feb 03, 2026, 03:08 PM
హైదరాబాద్-యాదగిరి‌గుట్ట MMTS ట్రైన్ ప్రాజెక్ట్: కిషన్ రెడ్డి Tue, Feb 03, 2026, 03:02 PM
తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాక: భారీ ఏర్పాట్లు Tue, Feb 03, 2026, 02:48 PM
కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. BRSలో చేరిన కీలక నేతలు Tue, Feb 03, 2026, 02:32 PM
తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు కేటాయించబడ్డాయి: కిషన్‌రెడ్డి Tue, Feb 03, 2026, 02:01 PM
నల్తూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిక Tue, Feb 03, 2026, 01:00 PM
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి : జిహెచ్ఎంసి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ Tue, Feb 03, 2026, 12:36 PM
గడపగడపకూ బాకీ కార్డులు అందజేత Tue, Feb 03, 2026, 12:30 PM
రేపు మేడారంలో తిరుగువారం పండుగ Tue, Feb 03, 2026, 12:28 PM
యువకుడి చేష్టలపై HYD సీపీ సజ్ఝనార్ ఫైర్ Tue, Feb 03, 2026, 12:27 PM
'పెండ్లి చేసుకుంటే అమ్మ ఏమైపోతుందోనని'.. సాఫ్ట్​వేర్ ఉద్యోగిని సూసైడ్ Tue, Feb 03, 2026, 12:07 PM
ఇద్దరు పిల్లలతో కలిసి చనిపోయిన తల్లి.. కాల్ డేటా ఆధారంగా విచారణ Tue, Feb 03, 2026, 11:24 AM
బేగంబజార్ పరిధిలో ప‌ర్య‌టించిన ఎండీ Tue, Feb 03, 2026, 11:12 AM
చిన్న నీటి వనరుల గణన 7 లోగా పూర్తి చేయాలి: కలెక్టర్ Tue, Feb 03, 2026, 11:10 AM
విషాదం.. బాలుడి ప్రాణం తీసిన ఆట సరదా Tue, Feb 03, 2026, 10:39 AM
అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదని వ్యాఖ్య Mon, Feb 02, 2026, 09:40 PM
కేటీఆర్ తో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భేటీ Mon, Feb 02, 2026, 07:52 PM
జైపాల్ రెడ్డి ఓటమికి నేనే కారణం: సీఎం రేవంత్ Mon, Feb 02, 2026, 07:39 PM
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు Mon, Feb 02, 2026, 07:32 PM
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసిందన్న రామచందర్ రావు Mon, Feb 02, 2026, 07:24 PM
వేములవాడ బీజేపీకి భారీ షాక్ Mon, Feb 02, 2026, 07:02 PM
ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ అనుమానితుడా? నిందితుడా? Mon, Feb 02, 2026, 06:57 PM
కేటీఆర్ వ్యాఖ్యలు నియంతృత్వ, రాచరికపు పోకడలకు నిదర్శనం: కవిత Mon, Feb 02, 2026, 06:50 PM
విద్యార్థులు తినే భోజనంలో గుట్కా ప్యాకెట్ కలకలం Mon, Feb 02, 2026, 06:16 PM
నడిరోడ్డుపై అర్ధనగ్నంగా కానిస్టేబుల్ వీరంగం Mon, Feb 02, 2026, 06:14 PM
సీసీ రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే Mon, Feb 02, 2026, 06:12 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి Mon, Feb 02, 2026, 03:34 PM
క్రీడాకారులకు జెర్సీలు పంపిణీ చేసిన బిజెపి కన్వీనర్ దొడ్ల ప్రశాంత్ Mon, Feb 02, 2026, 03:30 PM
టికెట్‌ రాలేదనే మనస్థాపంతో అభ్యర్థి అదృశ్యం Mon, Feb 02, 2026, 03:26 PM
రానున్న రోజుల్లో ఆర్థిక శక్తిగా ఆ రెండు దేశాలు మారనున్నాయి Mon, Feb 02, 2026, 03:21 PM
బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసారు Mon, Feb 02, 2026, 03:19 PM
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి చేయూతగా కేంద్ర ప్రభుత్వం Mon, Feb 02, 2026, 03:18 PM
కేంద్ర బడ్జెట్‌ పై స్పందించిన కిషన్ రెడ్డి Mon, Feb 02, 2026, 03:17 PM
తల్లీబిడ్డల ఆత్మహత్య ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు Mon, Feb 02, 2026, 03:16 PM
చిట్యాల బీజేపీ అధ్యక్షుడు: గెలిస్తే ఉచిత న్యాయ సాయం Mon, Feb 02, 2026, 03:15 PM
ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కేసు నమోదు Mon, Feb 02, 2026, 03:15 PM
భారీగా తగ్గుతున్న బంగారం ధరలు Mon, Feb 02, 2026, 03:13 PM
ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు Mon, Feb 02, 2026, 01:51 PM
తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్‌కు శ్రీలంక ఆహ్వానం Mon, Feb 02, 2026, 01:01 PM
యాదాద్రి భువనగిరి జిల్లాలో అరుదైన చేప Mon, Feb 02, 2026, 12:40 PM
ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ Mon, Feb 02, 2026, 12:33 PM
రైలు కింద పడి తల్లీపిల్లల ఆత్మహత్య.. ఒంటరితనమే కారణమా? Mon, Feb 02, 2026, 12:13 PM
విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి Mon, Feb 02, 2026, 11:31 AM
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు.. Mon, Feb 02, 2026, 11:25 AM
ప్రభుత్వ ఆసుపత్రిలో రేబిస్ ఇంజెక్షన్ వికటించి చిన్నారి మృతి Mon, Feb 02, 2026, 10:59 AM
భారీగా తగ్గిన బంగారం ధరలు Mon, Feb 02, 2026, 10:52 AM